ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న బనకచర్ల వివాదం
ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న బనకచర్ల వివాదం ప్రాజెక్టు విషయంలో తగ్గేదేలే అంటున్న ఏపీ ప్రభుత్వం. బనకచర్లపై ఏ పోరాటానికైనా సిద్ధమంటున్న రేవంత్ సర్కార్. నీటి హక్కుల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమన్న ఉత్తమ్. కేంద్రాన్ని సంప్రదిస్తున్న ఇరు రాష్ట్రాల నేతలు. ఢిల్లీ వెళ్లి ప్రజెంటేషన్ ఇచ్చొచ్చిన ఏపీ అధికారులు. ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రానికి తెలంగాణ లేఖలు. - "అక్షర ఉదయమ్" న్యూస్ Stay Updated with Every Breaking News – Download Akshara Udayam App Now! ఇప్పుడే...