అన్న క్యాంటీన్ లో ఆహార నాణ్యతపై జిల్లా కలెక్టర్ తనిఖీ

అన్న క్యాంటీన్ లో ఆహార నాణ్యతపై జిల్లా కలెక్టర్ తనిఖీ   అక్షర ఉదయమ్ - గుంటూరు ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారం నిర్దేశిత పరిమాణంలో అందించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. బుధవారం మిర్చి యార్డులోని అన్న క్యాంటీన్‌ను నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యత, శుభ్రత, నిర్వహణ అంశాలను పరిశీలించారు. అనంతరం కార్మికులు, రైతులు, డ్రైవర్లతో కలిసి కలెక్టర్ స్వయంగా భోజనం తిన్నారు. కార్మికులను అభిప్రాయాలు అడిగి తెలుసుకోగా,...