ఫలించిన నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు ప్రయత్నం

ఫలించిన నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు ప్రయత్నం సెప్టెంబర్ 4 నుంచి పిడుగురాళ్ళలో ఆగనున్న ఎంప్లాయీస్ ట్రైన్ సెప్టెంబర్ 4 నుంచి పిడుగురాళ్ళలో 'ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్' (12796/12795) స్టాపేజ్ అమలు ఉత్తర్వులు జారీ చేసిన దక్షిణ మధ్య రైల్వే   అక్షర ఉదయమ్ - పల్నాడు జిల్లా   పల్నాడు జిల్లా ప్రజలు, నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థుల దశాబ్దాల నాటి నిరీక్షణకు అధికారికంగా తెరపడింది. లింగంపల్లి - విజయవాడ - లింగంపల్లి మధ్య నడిచే ఇంటర్‌సిటీ సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ఎంప్లాయిస్ ట్రైన్.....