ఈ రోజే భోగాపురానికి తొలి విమానం ల్యాండింగ్ (ట్రైయల్ రన్నింగ్)

ఈ రోజే భోగాపురానికి తొలి విమానం ల్యాండింగ్ (ట్రైయల్ రన్నింగ్)   నెరవేరనున్న ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక     అక్షర ఉదయమ్ - విజయనగరం   ఏపీలోని విజయనగరం జిల్లా లోని భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇవాళ ఉదయం 11గంటలకు తొలి వాణిజ్య విమానం ట్రయిల్ రన్ జరగనుంది. నిర్మాణ పనులు దాదాపు 96% పూర్తి అవ్వటంతో ఈ ట్రయిల్ రన్ జరుపుతున్నారు.ఢిల్లీ నుంచి ఎయిరిండియా ఫ్లెట్లో కేంద్రమంత్రి రామ్మోహన్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డీజీసీఏ అధికారులు రానున్నారు....