2047 లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది

2047 లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది   దేశంలో అధిక పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్   అక్షర ఉదయమ్ - అమరావతి స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు. 10 సూత్రాల ఆధారంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. సోమవారం రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్...