వారసుడొచ్చాడు.. రాజకీయాల్లో దూసుకుపోతున్న “యరపతినేని నిఖిల్”
"యరపతినేని" వారసుడొచ్చాడు.. - పల్నాడు రాజకీయాల్లో దూసుకుపోతున్న "యరపతినేని నిఖిల్" - తండ్రికి తగ్గ తనయుడు "నిఖిల్" అంటున్న జనం - పిన్న వయసులోనే తన వ్యవహార శైలితో అభిమానుల్ని పెంచుకుంటున్న వైనం - భవిష్యత్తులో తమ నాయకుడు నిఖిలే అంటూ ఫిక్స్ అయిన పార్టీ గణం మల్లెంశెట్టి లక్ష్మణరావు చీఫ్ ఎడిటర్ - అక్షర ఉదయమ్ పల్నాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక యువ కెరటం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. పిన్న వయసులోనే తండ్రికి...