ఫిబ్రవరి 7, 8న కొండవీడు ఫెస్ట్

ఫిబ్రవరి 7, 8న కొండవీడు ఫెస్ట్

పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

 

 

రెండు రోజులపాటు ఉత్సాహ పూరిత వాతావరణంలో నిర్వహణకు ఏర్పాట్లు

కొండవీడు ఉత్సవం నిర్వహణపై అధికారులతో జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల సమీక్ష