అక్షర ఉదయమ్
Date of Publish : 25 March 2025, 3:09 pm Posted by : అక్షర ఉదయమ్

అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం

అక్షర ఉదయమ్ – అమరావతి

 

అమరావతిలో 1.32 లక్షల సీట్ల సామర్థ్యంతో భారత్ లోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి ఐసీసీ ఆమోదం తెలిపింది. ఇది 200 ఎకరాల స్పోర్ట్స్ సిటీలో భాగం కానుంది.