అక్షర ఉదయమ్
Sr Reporter | క్రీడలు
aksharaudayam.in
అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం
అక్షర ఉదయమ్ - అమరావతి అమరావతిలో 1.32 లక్షల సీట్ల సామర్థ్యంతో భారత్ లోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి ఐసీసీ ఆమోదం తెలిపింది. ఇది 200 ఎకరాల స్పోర్ట్స్ సిటీలో భాగం కానుంది.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article