భవిష్యత్‌ నిర్మాతలు టీచర్లే :- ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

భవిష్యత్‌ నిర్మాతలు టీచర్లే   ప్రతి పాఠశాలకూ ఓ బ్రాండ్ ఉండాలి దేశానికి ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏఐ వచ్చినా ఉపాధ్యాయుల స్థానం భర్తీ కాదు సున్నితమైన పరిస్థితుల్లో విద్యాబోధన టీచర్లకు ఓ సవాల్ ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు   అక్షర ఉదయమ్ - విజయవాడ     విద్యార్థులను భవిష్యత్‌ ప్రపంచానికి సిద్ధం చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు. పాఠశాల స్థాయి...