సైబర్ నేరగాళ్ల మోసాన్ని చాకచక్యంగా తిప్పికొట్టిన వ్యక్తి
సైబర్ నేరగాళ్ల మోసాన్ని చాకచక్యంగా తిప్పికొట్టిన వ్యక్తి అక్షర ఉదయమ్ - బాపట్ల బాపట్ల జిల్లాలో సైబర్ నేరగాళ్లు చేసిన మోసపూరిత ప్రయత్నం ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వ్యాపారి శ్రీనివాసరావు కుమార్తె వివరాలు సేకరించిన నేరగాళ్లు, ఆమె బెంగళూరు పోలీస్ స్టేషన్లో అదుపులో ఉందని, కేసు నుండి విముక్తి పొందడానికి రూ.5 లక్షలు ఆన్లైన్లో పంపాలని శ్రీనివాసరావును డిమాండ్ చేశారు. అయితే, ఇటీవల దీపావళి సెలవులకు కుమార్తె ఇంట్లోనే ఉండటంతో, ఇది నకిలీ కాల్ అని...