అక్షర ఉదయమ్
Date of Publish : 25 October 2026, 7:44 pm Posted by : అక్షర ఉదయమ్

పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం

పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది. ఆ పార్టీ బలపరిచిన చైర్మన్ అభ్యర్థి షేక్ బాబావలి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని 40 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులు అందరూ కూడా ఏకగ్రీవమయ్యారంటూ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ బాబావలి, కౌన్సిలర్లకు డిక్లరేషన్ ఫారాలను ఎన్నికల అధికారులు అందజేశారు.

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ