ఏపీలో 38 కి పెరుగనున్న ఎంపీల సంఖ్య
ఏపీలో 38 కి పెరుగనున్న ఎంపీల సంఖ్య 11 నుంచి 16 కు పెరుగనున్న రాజ్యసభ స్థానాలు 2026 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు ఉన్న ఎంపీలు 25 నుండి 38 కి పెరుగుతున్నాయి. అలాగే రాజ్యసభ స్థానాలు 11నుండి 16 కు పెరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎంపీలు 54 మందికి పెరుగుతారు. ప్రతి జిల్లాలోని నియోజకవర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి. 5000 మంది రాజకీయ నాయకులు (ఎంపీలు, ఎమ్మెల్యేల) పై పెండింగ్ లో ఉన్న కేసుల పై...