మురసు తుపాను ప్రభావం నేపథ్యంలో బాపట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కమిషనర్ యం.హాసిని
అక్షర ఉదయమ్ - బాపట్ల : బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావం నేపథ్యంలో బాపట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల మునిసిపల్ కమిషనర్ యం.హాసిని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆర్టీజిఎస్ - ఏపీఎస్డీఎంఏ విడుదల చేసిన తాజా వాతావరణ హెచ్చరికల ప్రకారం, తుపాను గత ఆరు గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నెల్లూరుకు 80 కిలోమీటర్లు, కావలికి 90 కిలోమీటర్లు, ఒంగోలుకు 120 కిలోమీటర్లు, బాపట్లకు 150 కిలోమీటర్లు కిలోమీటర్ల...