అక్షర ఉదయమ్
Date of Publish : 29 January 2026, 9:54 pm Posted by : అక్షర ఉదయమ్

రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించింది

రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించింది

 

 

ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శుభ సూచికం.

ప్రపంచానికి భారత్ ఆశా కిరణం.. వికసిత్ భారత్ కోసం ఎంపీలు కృషి చేయాలి.

ఓ మహిళా ఆర్థిక మంత్రి 9వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఓ రికార్డ్.. ఇది భారత్‌కు గౌరవ ప్రదం.

అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ దూసుకెళ్తోంది.

ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ

అక్షర ఉదయమ్ – ఢిల్లీ