రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించింది
రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించింది ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శుభ సూచికం. ప్రపంచానికి భారత్ ఆశా కిరణం.. వికసిత్ భారత్ కోసం ఎంపీలు కృషి చేయాలి. ఓ మహిళా ఆర్థిక మంత్రి 9వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఓ రికార్డ్.. ఇది భారత్‌కు గౌరవ ప్రదం. అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ దూసుకెళ్తోంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ అక్షర ఉదయమ్ -...