రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు
రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు అన్నదాతలకు ప్రత్యేక ఆహ్వానం అక్షర ఉదయమ్ - అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు వేదిక అయ్యింది. అమరావతి వైభవాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 26వ తేదీన నేలపాడులోని హైకోర్టు భవనంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరిపేందుకు రెడీ అయ్యింది. రాజధానిలో జరగబోయే ఈ వేడుకల కోసం శరవేగంగా ఏర్పాట్లు కొసాగుతున్నాయి. అమరావతి బ్రాండింగ్‌కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వ...