పల్నాడు గడ్డపై అభివృద్ధి నినాదం
పల్నాడు గడ్డపై అభివృద్ధి నినాదం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మన లక్ష్యం అక్షర ఉదయమ్ - గుంటూరు గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తన నివాసంలో పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సమావేశం, విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు జిల్లాలోని శాసన సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ జాని సైదా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, జిల్లా అభివృద్ధిపై నాయకులు...