ప్రస్తుత AP మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు రద్దుపరచి, దాని స్థానంలో కొత్తగా రూపొందింఛిన “కాంప్రహెన్సివ్ A.P మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025” ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది
ప్రస్తుత AP మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు, 2023లో G.O Ms No.38, G. A. (I&PR) Dept., dt.30.03.2023ను రద్దుపరచి, దాని స్థానంలో కొత్తగా రూపొందింఛిన "కాంప్రహెన్సివ్ A.P మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025" ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అక్షర ఉదయమ్ - అమరావతి కొత్త సమగ్ర మరియు సమీకృత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ రూల్స్, 2025కు కేబినెట్ ఆమోదం కోరుతూ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తద్వారా, రాష్ట్ర హెడ్ క్వార్టర్స్, పబ్లిషింగ్...