మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

అక్షర ఉదయమ్, విజయవాడ :   మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబర్‌ 18న ప్రత్యేక సమావేశానికి సభ్యులకు నోటీసులు జారీ చేయాలని సూచించింది. నవంబర్‌ 23న ఉదయం 11 గంటలకు వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక జరపాలని, ఆ రోజు ఎన్నిక జరగక పోతే నవంబర్‌ 24న ఉదయం 11 గంటలకు నిర్వహించాలని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు వర్తించేలా జాబితా విడుదల చేసింది. ఎన్టీఆర్‌ జిల్లాలో తిరువూరు,...