ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ కానిస్టేబుళ్ల ఉపకార వేతనం పెంపు..

ఆంధ్రప్రదేశ్ ట్రైనింగ్ కానిస్టేబుళ్ల ఉపకార వేతనం పెంపు..   నెలవారి స్టైఫండ్ రూ.4500 నుంచి రూ.12 వేలకు పెంపు. అక్షర ఉదయమ్ - అమరావతి