దిశ మార్చుకున్న తుఫాన్
దిశ మార్చుకున్న తుఫాన్ కాకినాడ యానాం మధ్య కాకుండా రేపు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం పడమటిపాలెం బీచ్ ల మధ్య తీరం దాటే సూచన. తీరం దాటే సమయంలో కూడా 60 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీచే అవకాశం. ఇది ఉపగ్రహం ఇచ్చిన సంకేతం.