యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్సైకు జైలు శిక్ష

యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్సైకు జైలు శిక్ష

ఎస్సై రవితేజకు 10 ఏళ్ల జైలుశిక్ష విధించిన గుంటూరు జిల్లా నాలుగో అదనపు న్యాయస్థానం.

నగరంపాలెం ఎస్సైగా ఉన్న సమయంలో యువతిని మోసం చేసిన ఎస్సై రవితేజ.

ప్రస్తుతం అమృతలూరు ఎస్సైగా ఉన్న రవితేజ.

అక్షర ఉదయమ్ – గుంటూరు