సత్వర న్యాయానికి గుంటూరు జిల్లా ఎస్పీ గారికి బాధిత బాలిక కుటుంబీకుల కృతజ్ఞతలు

సత్వర న్యాయానికి గుంటూరు జిల్లా ఎస్పీ గారికి బాధిత బాలిక కుటుంబీకుల కృతజ్ఞతలు   [video width="1280" height="720" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/08/snapsave-app_100063617234575_hd.mp4"][/video] అక్షర ఉదయమ్ - గుంటూరు బాధితులకు సత్వర న్యాయం చేయుటకు అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘటన జరిగిన ఏడాది కాలంలోనే రిమాండ్ ఖైదీకి యావజ్జీవ కారాగార శిక్ష పడుటలో విశేష కృషి చేసిన ఎస్పీ గారు. చేబ్రోలు మైనర్ బాలిక కిడ్నాప్, హత్య కేసును ఛాలెంజ్ గా తీసుకుని,...