విజయవాడ – గూడూరు 3వ లైన్ ఆపరేషన్‌లోకి
విజయవాడ – గూడూరు 3వ లైన్ ఆపరేషన్‌లోకి ఆంధ్రప్రదేశ్ రవాణాలో వేగవంతమైన కొత్త దశ ప్రారంభం అక్షర ఉదయమ్ - విజయవాడ ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో మరో మైలురాయి చరిత్ర సృష్టించింది. మొత్తం 292 కిలోమీటర్ల విజయవాడ – గూడూరు మూడో రైల్వే లైన్ ప్రాజెక్టులో ఇప్పటికే 281 కి.మీ. పూర్తయ్యి కమిషన్ (ప్రారంభం) అయింది. ఈ కొత్త లైన్‌తో దక్షిణ రైల్వే పరిధిలోని అత్యంత రద్దీ మార్గానికి పెద్ద ఊరటనిచ్చింది. రద్దీ రూట్‌కి భారీ రిలీఫ్ ఈ లైన్ న్యూ...