“ఏ రాజకీయ నాయకుడు మా గ్రామానికి రావొద్దంటూ” పెద్ద హరివాణం గ్రామస్తులు హెచ్చరిక..!

"ఏ రాజకీయ నాయకుడు మా గ్రామానికి రావొద్దంటూ" పెద్ద హరివాణం గ్రామస్తులు హెచ్చరిక..!   తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామస్థుల నిరసన గత కొద్ది రోజులుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్న గ్రామస్తులు తాజాగా "ఏ రాజకీయ నాయకుడు మా గ్రామానికి రావద్దు" అంటూ బోర్డు ఏర్పాటు చేసిన వైనం   అక్షర ఉదయమ్ - కర్నూలు కర్నూలు జిల్లా ఆదోని -2 మండలంలోని పెద్ద హరివాణం గ్రామస్థులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించేంత వరకు...