వరికపూడిశెల ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలి : మంత్రి నిమ్మల రామానాయుడు
వరికపూడిశెల ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలి మంత్రి నిమ్మల రామానాయుడు లక్ష్మణరావు మల్లెంశెట్టి అక్షర ఉదయమ్ ఎడిటర్ పల్నాడు జిల్లాలోని ప్రతిష్టాత్మక వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పురోగతిపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమైన నిర్ణయాలు ప్రాజెక్టు భూ సేకరణ కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.63.14 కోట్లు మంజూరు చేసింది. పైప్‌లైన్...