ఆ 37 మంది ఎమ్మెల్యేల పని తీరు మారాలి
ఆ 37 మంది ఎమ్మెల్యేల పని తీరు మారాలి ఏపీ సిఎం చంద్రబాబు హెచ్చరిక ఎమ్మెల్యేల పని తీరుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు జగన్ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న సీఎం ఆర్ఎస్ఎస్ తరహాలో క్యాడర్‌ను సిద్ధం చేసుకోవాలని పిలుపు అక్షర ఉదయమ్ - అమరావతి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యుల పని తీరు మెరుగు పడిందని, అయితే మరో 37 మంది పని తీరు మరింత మెరుగు పడాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ...