తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ
తెలంగాణ రాజ్ భవన్ లో చోరీ రాజ్ భవన్ లో హార్డ్ డిస్క్ లు మాయం.. రాజ్ భవన్ సుధర్మ భవన్ లో 4 హార్డ్ డిస్క్ లు చోరీ.. మొదటి అంతస్తులో రూం నుంచి హార్డ్ డిస్క్ లు అపహరణ. సీసీ పుటేజ్ లో గుర్తించిన సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజ్ భవన్ సిబ్బంది. ఈనెల 13వ తేది రాత్రి చోరీ జరిగినట్లు నిర్ధారణ.. హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్ లోకి వెళ్లిన వ్యక్తి. హార్డ్ డిస్క్ ల్లో రాజ్ భవన్...