పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది
పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది - బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు - కవిత బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు.. ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. గురువారం మీడియా చిట్‌చాట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను కేసీఆర్‌కి దూరం చేసే కుట్ర జరుగుతోందని కవిత అన్నారు. నన్ను పార్టీకి దూరం చేస్తే ఎక్కువ లాభం పొందేది ఎవరో అందరికీ తెలుసన్నారు. అక్షర ఉదయమ్ - హైదరాబాద్ బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు.....