భారత్ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలు ఇవే
భారత్ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలు ఇవే అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం. మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్. సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్ - రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉన్న గుల్పూర్. పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్. జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్....