ప్రకాశ్ రాజ్‌తో నటిస్తారా అని అడిగారు.. నేనిలా చెప్పా: పవన్ కల్యాణ్

ప్రకాశ్ రాజ్‌తో నటిస్తారా అని అడిగారు.. నేనిలా చెప్పా: పవన్ కల్యాణ్   రాజకీయ ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్‌పై పవన్ కల్యాణ్ ప్రశంసలు సినిమా తనకు అమ్మ లాంటిదని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం సెట్‌లో రాజకీయాలు వద్దని మాత్రమే షరతు పెట్టానన్న పవన్ ప్రకాశ్ రాజ్‌ను ‘బ్రిలియంట్ యాక్టర్’ అని కొనియాడిన జనసేనాని ‘ఓజీ’ బ్లాక్‌బస్టర్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు   రాజకీయ రంగంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు...