క్షేత్ర స్థాయిలో నేరస్తుల కదలికలను కనిపెట్టి, వారిని నియత్రించేందుకే ఈ కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్- ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు
క్షేత్ర స్థాయిలో నేరస్తుల కదలికలను కనిపెట్టి, వారిని నియత్రించేందుకే ఈ కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్.- ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారు అక్షర ఉదయమ్ - గుంటూరు ఈరోజు(13.05.2025) కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోట కాలనీలో ఈస్ట్ డిఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన "కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్(Cardon and Search Operation - CASO)" లో స్వయంగా పాల్గొని, పర్యవేక్షించిన శ్రీ ఎస్పీ గారు. నేరస్తుల కదలికలను కనిపెట్టి, అసాంఘిక మరియు చట్టవ్యతిరేక...