ఈసారి కడప క్లీన్ స్వీప్

ఈసారి కడప క్లీన్ స్వీప్ - మహానాడు సూపర్ హిట్ - మీ రుణం తీర్చుకుంటా - సీఎం చంద్రబాబు   అక్షర ఉదయమ్ - కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప టీడీపీ మహానాడు బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా జై తెలుగుదేశం అని కార్యకర్తలతో నినాదాలు చేయించారు ముఖ్యమంత్రి. రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మారు మ్రోగాలన్నారు. జన సంద్రంగా కడప నిండి పోయిందని చెప్పారు. ఎన్నో సార్లు కడపకు వచ్చానని,...