‘ సృష్టి ‘ అక్రమాల కేసులో ముగ్గురు ప్రభుత్వ వైద్యుల సస్పెన్షన్
' సృష్టి ' అక్రమాల కేసులో ముగ్గురు ప్రభుత్వ వైద్యుల సస్పెన్షన్ అక్షర ఉదయమ్ - అమరావతి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నడుస్తూ సంతాన సాఫల్య సేవల్లో అక్రమాలకు సంబందించిన 'సృష్టి' కేసులో ప్రభుత్వ వైద్య కళాశాలలు / బోధనాసుపత్రులకు చెందిన ముగ్గురు వైద్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో ఆంధ్ర మెడికల్ కాలేజి, విశాఖపట్నంలో ఎనస్థిషియా విభాగాధిపతి డా. వాసుపల్లి రవి, గైనకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డా.పి.ఉషాదేవి, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో పిడియాట్రిక్స్ విభాగంలో పని చేస్తున్న...