“ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు.. స్వదేశీ, స్వభాషా, స్వభూష”

“ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు.. స్వదేశీ, స్వభాషా, స్వభూష”   ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులు దేశీయంగా తయారు చేయడానికి మనం అందరం ప్రోత్సహించి వికసిత్ భారత్ సాధనలో పునరంకితం అవుదాం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్     అక్షర ఉదయమ్ - అనంతపురం ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులు దేశీయంగా తయారు చేయడానికి మనం అందరం ప్రోత్సహించాలని, వికసిత్ భారత్ సాధనలో అందరం పునరంకితం అవుదామని రాష్ట్ర...