అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్‌ఎల్) ద్వారా ముఖ్యమంత్రి గారు పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట భద్రత
అక్షర ఉదయమ్ - మార్కాపురం అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్‌ఎల్) ద్వారా ముఖ్యమంత్రి గారు పర్యటించే ప్రాంతాల్లో పటిష్ట భద్రత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన మార్కాపురం విచ్చేయుచున్న సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా,IAS గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్, ఐపియస్., గారు మరియు SSG ఆఫీసర్స్ కలిసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్‌ఎల్) నిర్వహించి అన్ని భద్రతా ఏర్పాటులను...