తిరుమలలో ఫిబ్రవరి నెలలో కార్యక్రమాలు

అక్షర ఉదయమ్ - తిరుమల తిరుమలలో ఫిబ్రవరి నెలలో కార్యక్రమాలు ఫిబ్రవరి 2 – వసంత పంచమి ఫిబ్రవరి 4 – రథ సప్తమి ఫిబ్రవరి 5 – భీష్మాష్టమి ఫిబ్రవరి 6 – మధ్వనవమి ఫిబ్రవరి 8 – భీష్మ ఏకాదశి ఫిబ్రవరి 12 – శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 24 – సర్వ ఏకాదశి ఫిబ్రవరి 26 – మహాశివరాత్రి