తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, భద్రతపై తిరుపతి కలెక్టర్‌ సమీక్ష

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, భద్రతపై తిరుపతి కలెక్టర్‌ సమీక్ష

 

వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.

మంత్రుల కమిటీ కూడా ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.

డిసెంబర్‌ 30, 31, జనవరి 1 తేదీల్లో భక్తుల రద్దీ ఉంటుంది.. ఈ-డిప్‌ ద్వారా భక్తులు పేర్లను నమోదు చేసుకున్నారు.

10 రోజుల్లో 90 శాతానికిపైగా సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయింపు.

ప్రభుత్వం, టీటీడీ సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తోంది : తిరుపతి కలెక్టర్‌

అక్షర ఉదయమ్ – తిరుపతి