తిరుపతి–షిర్డీ ప్రత్యేక రైలు ప్రారంభం
తిరుపతి–షిర్డీ ప్రత్యేక రైలు ప్రారంభం అక్షర ఉదయమ్ - తిరుపతి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి మరో ప్రసిద్ధ క్షేత్రమైన సాయినగర్ షిర్డీ మధ్య నేరుగా రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు తిరుపతి–సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర రైల్వే, జలశక్తి సహాయ మంత్రి సోమన్న అధికారికంగా ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి జెండా ఊపి రైలును డిపార్ట్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు,...