తప్పిపోయిన బాలుడను 10 నిమిషాల్లో వెతికి తల్లి చెంతకు చేర్చిన తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది

తప్పిపోయిన బాలుడను 10 నిమిషాల్లో వెతికి తల్లి చెంతకు చేర్చిన తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది. అక్షర ఉదయమ్ - తిరుపతి తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలలో స్వామివారి పుష్కరణ వద్ద దక్షత కుమార్ 5 సంవత్సరాలు తండ్రి శంకర్ గణేష్, మిట్ట స్ట్రీట్ తిరుపతి. బాబు తప్పిపోయాడని వెస్ట్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించారు. తెప్పోత్సవాలలో స్వామివారి పుష్కరిని వద్ద బాబు తప్పిపోయాడని విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్...