నేడు ప్రపంచ టీ దినోత్సవం
నేడు ప్రపంచ టీ దినోత్సవం - టీ పుట్టుక ఎక్కడో తెలుసా...!? సందర్భం ఏదైనా ఛాయ్ తాగడం అలవాటుగా మారిపోయింది. అయితే సామాన్యుడికి ఎంతో దగ్గరైన ఈ టీ చైనాలో పుట్టిందని తెలుస్తోంది. దీన్ని క్రీ.పూ.2,737లో చైనా పాలకుడు షెన్ నాంగ్ కనుగొన్నారు. ఓరోజు ఆయన ఆరు బయట విశ్రాంతి తీసుకుంటుండగా తాగేందుకు తెచ్చుకున్న వేడి నీటిలో కొన్ని ఆకులు వచ్చి పడ్డాయి. ఆ నీటిని తాగిన వెంటనే ఆయనకు ఉత్తేజంగా అనిపించింది. ఆ ఆకులు ఏ చెట్టువో గుర్తించి అప్పటి నుంచి టీ...