ఆపరేషన్ సింధూర్ లో జరిగిన టాప్ 10 పరిణామాలు

ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటివరకు జరిగిన టాప్ 10 పరిణామాలు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ దూకుడుగా ముందుకు వెళుతోంది. తాజాగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత యుద్దవిమానాలు ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసాయి. ఆపరేషన్ సింధూర్ టాప్ 10 పరిణామాలు: ఆపరేషన్ సింధూర్‌లో వైమానిక దళం, సైన్యం, నౌకాదళం కలిసి పనిచేశాయి. డ్రోన్లు, రాఫెల్ యుద్ధ విమానాలతో పాకిస్థాన్ భూభాగంపై దాడులు జరిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ఆపరేషన్‌ సిందూర్ ను పర్యవేక్షించారు. పాకిస్థాన్ లోని 9...