సూపర్ సిక్స్ – సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్
సూపర్ సిక్స్ - సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ ఈనెల 10వ తేదీన అనంతపురం మీదుగా వెళ్లే ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్ ని గమనించాలి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీసులు సూచించిన రూట్లలో ప్రయాణించాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి అక్షర ఉదయమ్ - అనంతపురం ఈనెల 10 వ తేదీన అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్ - సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో అనంతపురం మీదుగా వెళ్లే ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్...