శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత నేపథ్యంలో 09.08.2025 నుంచి అమల్లోకి గుంటూరు నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు
శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కూల్చివేత నేపథ్యంలో 09.08.2025 నుంచి అమల్లోకి గుంటూరు నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు [video width="478" height="850" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/08/AQMdvGV8gAClGaW2lAT-9w0mE7JM7TGcq_hquSpDIbXVRGVQODpYByP7x-u-CDHR4vWetSc62Tc511gr7yS713ZCBbKz5owtMzz6cMT1_9aC9g-1.mp4"][/video] అక్షర ఉదయమ్ - గుంటూరు గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం కావడంతో, ట్రాఫిక్ రద్దీ నివారణ కోసం గుంటూరు ట్రాఫిక్ పోలీసులు తాత్కాలికంగా కొన్ని మార్గాలు మళ్లింపు చేపట్టారు. ఈ డైవర్షన్లు శనివారం, 09.08.2025 నుండి అమల్లోకి వస్తాయి. ???? ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు: 1. అమరావతి రోడ్ → MTB...