గుంటూరు నగరంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీస్ నంబర్ అమలు

గుంటూరు నగరంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీస్ నంబర్ అమలు   అక్షర ఉదయమ్ - గుంటూరు   ప్రయాణికుల భద్రతను పెంపొందించడంతో పాటు అనధికార ఆటో డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీస్ నంబర్ ఎంతో ఉపయోగపడుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు అన్నారు. ఈరోజు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ వద్ద ఆటో డ్రైవర్లతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ నంబర్ కేటాయింపు కార్యక్రమంలో పాల్గొని, ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేసిన శ్రీ ఎస్పీ గారు. ఈ...