ఏపీలో ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం

అక్షర ఉదయమ్ – అమరావతి
ఏపీలో వాహనదారులకు హెల్మెట్ లేకపోతే భారీ జరిమానా.. రైడర్ తో పాటు వెనుక కూర్చున్న వారికీ హెల్మెట్ తప్పని సరి.
హెల్మెట్ లేకుండా మొదటి సారి పట్టుబడితే రూ.1,035 ఫైన్.. రెండో సారి పట్టుబడితే ఆరు నెలల పాటు లైసెన్స్ సస్పెన్షన్.
హెల్మెట్ లేకుండా మూడవ సారి పట్టుబడితే లైసెన్స్ శాశ్వతంగా రద్దు.