రాష్ట్రంలో 11 మంది మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు, పోస్టింగ్‌లు

రాష్ట్రంలో 11 మంది మున్సిపల్‌ కమిషనర్ల బదిలీలు, పోస్టింగ్‌లు

 

 

పార్వతీపురం మున్సిపల్‌ కమిషనర్‌గా డి.పావని.. అనంతపురం డిప్యూటీ కమిషనర్‌గా ఎం.అంజయ్య.

తిరుపతి అదనపు కమిషనర్‌గా యు.శారదాదేవి.. పెడన మున్సిపల్‌ కమిషనర్‌గా డి.కొండయ్య.

ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సహాయ కమిషనర్‌గా ఎం.మంజునాథ్‌గౌడ్‌.

చీరాల మున్సిపల్‌ కమిషనర్‌గా డానియల్‌ జోసఫ్‌.. చీరాల మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న అబ్దుల్‌ రషీద్‌ బదిలీ.

నందికొట్కూరు మున్సిపల్‌ కమిషనర్‌గా జి.వెంకట రామిరెడ్డి.. నందికొట్కూరు మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న ఎస్‌.బేబిని మాతృ శాఖ రెవెన్యూకు కేటాయింపు.

కనిగిరి మున్సిపల్‌ కమిషనర్‌గా పి.శ్రీధర్‌ నియామకం.. కనిగిరి ప్రస్తుత మున్సిపల్‌ కమిషనర్‌ పి.కృష్ణమోహన్‌రెడ్డిని జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశం.

ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌.

అక్షర ఉదయమ్ – అమరావతి