రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు పారదర్శకంగా గ్రామ, వార్డు మహిళా పోలీసుల బదిలీలు

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు పారదర్శకంగా గ్రామ, వార్డు మహిళా పోలీసుల బదిలీలు అక్షర ఉదయమ్ - విజయవాడ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ ప్రక్రియ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపీఎస్. సాధారణ బదిలీలో భాగంగా జిల్లాలో వివిధ సచివాలయలో పనిచేస్తున్న మహిళా పోలీసులకు ఈరోజు ఉదయం నుండి PGRS (మీ కోసం) హాల్ నందు జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధర రావు, ఐపీఎస్ గారు మహిళా పోలీసులకు పారదర్శకంగా కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా...