భారత్ ఎకానమీ ‘డెడ్’ అన్న ట్రంప్.. గట్టిగా బదులిచ్చిన ప్రధాని మోదీ
భారత్ ఎకానమీ 'డెడ్' అన్న ట్రంప్.. గట్టిగా బదులిచ్చిన ప్రధాని మోదీ ట్రంప్ విమర్శలకు మోదీ కౌంటర్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుందన్న ప్రధాని 2028 నాటికి మూడో స్థానం ఖాయమంటున్న మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రగతి ఫలాలు నిరుపేదలకూ అందుతున్నాయని మోదీ వ్యాఖ్య ప్రపంచ వృద్ధిలో 16 శాతానికి పైగా వాటా భారత్‌దేనని స్పష్టీకరణ భారత ఆర్థిక వ్యవస్థ 'చచ్చిపోయింది' (డెడ్ ఎకానమీ) అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర విమర్శలపై ప్రధాని...